ఉదయం 9.15 నిమిషాలకు సూర్యగ్రహణం ప్రారంభమైంది. ఇది సాయంత్రం 3.04 నిమిషాల వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 12.10 నిమిషాలకు పూర్తిస్థాయిలో సూర్యుడు, చంద్రుడు ఒకే వరుసలోకి రానున్నారు. దిల్లీ, జమ్ముకశ్మీర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో గ్రహణం కనువిందు చేస్తోంది.
గ్రహణ సమయం.. సూర్యుడిని మింగేస్తున్న చంద్రుడు - sun eclipse
సూర్యుడు, చంద్రుడు ఒకే వరుసలోకి వచ్చే సమయం ఆసన్నమవుతోంది. సూర్యగ్రహణం ఉదయం 9.15 నిమిషాలకు గ్రహణం ప్రారంభమైంది. మధ్యాహ్నం 12.10 నిమిషాలకు పూర్తిస్థాయిలో సూర్యుడిని చంద్రుడు కమ్మేయనున్నాడు.
కనువిందు చేస్తున్న సూర్యగ్రహణం
ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా, పసిఫిక్, హిందూ మహా సముద్రం ప్రాంతాల నుంచి గ్రహణం కనిపిస్తోంది.
Last Updated : Jun 21, 2020, 11:40 AM IST