కొనసాగుతోన్న సహాయక చర్యలు...
ఎన్డీఆర్ఎఫ్ బృందం, డాక్టర్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోగిల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.
రైల్వే బోర్డు అత్యవసర సమావేశం...
కొనసాగుతోన్న సహాయక చర్యలు...
ఎన్డీఆర్ఎఫ్ బృందం, డాక్టర్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోగిల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.
రైల్వే బోర్డు అత్యవసర సమావేశం...
రైల్వే బోర్డుతో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. రైల్వే బోర్డు సభ్యులు, తూర్పు మధ్య రైల్వే అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సహాయక చర్యలు, ఘటనకు గల కారణాలపై సమావేశంలో చర్చించారు.
పరిహారం...
ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ. 5లక్షలు, క్షతగాత్రులకు రూ. 1 లక్ష, స్వల్పగాయాలైన వారికి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు పీయూష్ గోయల్.
బిహార్ సీఎం ఆదేశాలు...
రైలు ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.