తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దుకాణంపై ట్రక్కు బోల్తా- ఏడుగురు దుర్మరణం - ఘోరం

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపు తప్పి పక్కనే ఉన్న వారిపై పడటం వల్ల ఏడుగురు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

దుకాణంపై ట్రక్కు బోల్తా- ఏడుగురు దుర్మరణం

By

Published : Aug 13, 2019, 3:29 PM IST

Updated : Sep 26, 2019, 9:09 PM IST

దుకాణంపై ట్రక్కు బోల్తా- ఏడుగురు దుర్మరణం

ఉత్తర్​ప్రదేశ్​​ బదాయూ-ఫరూఖాబాద్​ రహదారిపై ట్రక్కు బోల్తా పడి ఏడుగురు చనిపోయారు. ఉసావా పోలీస్​ స్టేషన్​ పరిధిలో సోమవారం రాత్రి వేగంగా వచ్చిన ట్రక్కు... ఒక్కసారిగా అదుపు తప్పింది. పక్కనే ఉన్న దుకాణంపై పడింది. అక్కడున్నవారిలో ఏడుగురు క్షణాల్లోనే ప్రాణాలు విడిచారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Last Updated : Sep 26, 2019, 9:09 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details