కర్ణాటకలో బెంగళూరులోని ఓ జూదం కేంద్రంపై సోదాలు నిర్వహించారు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) అధికారులు. మొత్తం రూ. 96 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
గ్యాంబ్లింగ్ సెంటర్‌పై దాడి- రూ.96లక్షలు స్వాధీనం
కర్ణాటక బెంగళూరులోని ఓ గ్యాంబ్లింగ్ సెంటర్‌పై సోదాలు నిర్వహించారు సీసీబీ అధికారులు. ఈ దాడుల్లో.. రూ. 96లక్షల భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు.
గ్యాంబ్లింగ్ సెంటర్‌పై సీసీబీ దాడి- రూ.96లక్షలు స్వాధీనం
మహదేవపుర ప్రాంతంలోని ఓ జూదం కేంద్రంపై జరిపిన సోదాల్లో ఈ సొమ్ము బయటపడింది. కేసుకు సంబంధించి 65 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఇదీ చదవండి:ఆహా! అనిపించే 'తోటకూర చికెన్'