కర్ణాటక బెళగావిలో రోడ్డు ప్రమాదం జరిగింది. సవదట్టి పట్టణ శివార్లలో ఎస్యూవీ, ట్రాలీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మంది గాయపడినట్లు తెలుస్తోంది.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి - Road accident in Karnataka
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి
వీరంతా రోజువారీ కూలీలని తెలుస్తోంది. పని నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఇదీ చూడండి:మహిళల భద్రతే మా ప్రభుత్వ సంకల్పం: యోగి