అసోంలోని బిస్వనాథ్ చరియాలి జిల్లా సెషెన్స్ కోర్టు ఓ సంచలన తీర్పును ఇచ్చింది. అయిదేళ్ల బాలికపై హత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన మంగల్ పైకేకు మరణశిక్షను ఖరారు చేస్తూ జడ్జి దీపాంక్ బోరా తీర్పు చెప్పారు.
చిన్నారి హత్యాచార కేసులో నిందితునికి మరణశిక్ష
అసోంలోని జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. హత్యాచారం కేసులో నేరస్థునికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
చిన్నారి హత్యాచార కేసులో నిందితునికి మరణశిక్ష
2018లో డిక్రీ అటవీ ప్రాంతంలో మంగల్ ఓ చిన్నారిపై ఆత్యాచారానికి పాల్పడి.. హత్య చేశాడు. దీనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.