అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాక కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ట్రంప్ పర్యటనతో ఇరుదేశాల మధ్య మైత్రి మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
"మీ(ట్రంప్) రాక కోసం భారత్ ఎదురుచూస్తోంది. మీ పర్యటనతో ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహం మరింత బలపడుతుంది. అతి త్వరలోనే మిమల్ని అహ్మదాబాద్లో కలుస్తా."