'కార్మిక వర్గాలకు వరాల జల్లు' - ESI
బడ్జెట్లో కార్మిక వర్గాలకు కేంద్రం వరాలు. గ్రాట్యుటీ పరిమితి పెంపుతో పాటు, కార్మిక బీమా రూ. 6 లక్షలకు పెంపు
వరాల జల్లు
'కార్మిక వర్గాలు
'గ్రాట్యుటీ పరిమితిని రూ. 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. గత ఐదేళ్లలోనే అన్ని వర్గాల కార్మికుల వేతనాలు 42 శాతం పెరిగాయి. ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఈఎస్ఐ పరిధిని రూ. 15 వేల నుంచి 21 వేలకు పెంచాం. ప్రతి కార్మికునికి కనీస పింఛను వెయ్యి రూపాయలు. సర్వీసులోనే మృతి చెందితే ఈపీఎఫ్వో ద్వారా ఆర్థికసాయం కింద రూ. 2 లక్షల 50 వేల నుంచి 6 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం.'
- పీయూష్ గోయల్, కేంద్ర ఆర్థిక మంత్రి