బంగాల్ వివాదంపై పార్లమెంటులో దుమారం - పార్లమెంట్ ఉభయ సభలు
విపక్షాల నిరసనలతో రాజ్యసభ మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా పడింది.
బంగాల్ వివాదంపై పార్లమెంటులో దుమారం
మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ వాయిదా
సీబీఐ వివాదంపై రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఛైర్మన్ పోడియం వద్దకు వచ్చి తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్య సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు ఛైర్మన్.