తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆమె వ్యధ యూపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు' - Mayawati

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి బాధ, వేదన చూసి ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం సిగ్గుపడాలని ఘాటు విమర్శలు చేశారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఆమె కుటుంబానికి జరిగిన నష్టం తీర్చలేనిదని ట్వీట్​ చేశారు.

'ఆమె వ్యధ యూపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు'

By

Published : Aug 2, 2019, 5:56 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఉన్నావ్ అత్యాచార బాధితురాలు అనుభవిస్తున్న యాతన... యూపీ ప్రభుత్వానికి సిగ్గుచేటని ట్వీట్​ చేశారు.

'ఆమె వ్యధ యూపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు'

" అత్యాచార బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న భాధ, వేదనను చూసి యూపీ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఆమెకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వలేము. ప్రభుత్వాన్ని క్షమించలేము."
-మాయావతి ట్వీట్​.

ABOUT THE AUTHOR

...view details