ఫిర్ ఏక్ బార్... మోదీ సర్కార్...! అబ్ కీ బార్... 300 పార్...! భాజపా ప్రచార నినాదాలు. ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే ఈ నినాదాలు నిజమైనట్లే కనిపిస్తోంది.
మోదీకే జైకొట్టిన ఓటరు భారతం: ఎగ్జిట్ పోల్స్ - దేశం
యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చాయి. జాతీయ మీడియా సంస్థలన్నీ మరోసారి ఎన్డీఏదే గెలుపని తేల్చిచెప్పాయి. దాదాపు 300 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని లెక్కగట్టాయి
ఎన్డీఏ విజయం తథ్యం: ఎగ్జిట్ పోల్స్
కేంద్రంలో మరోమారు ఎన్డీఏ సర్కారు అధికారం చేపట్టడం తథ్యమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. భాజపా నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య దాదాపు 300 సీట్లు గెలుస్తుందని లెక్కగట్టాయి.
Last Updated : May 19, 2019, 8:36 PM IST