తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోలుకోని ములాయం... మరోమారు ఆస్పత్రిలో చేరిక - gurugram

సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్​ యాదవ్​ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. శనివారం సాయంత్రం గురుగ్రామ్​లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు.

కోలుకోని ములాయం... మరోమారు ఆస్పత్రిలో చేరిక

By

Published : Jun 23, 2019, 11:28 AM IST

Updated : Jun 23, 2019, 1:18 PM IST

కోలుకోని ములాయం... మరోమారు ఆస్పత్రిలో చేరిక

ఉత్తర్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్​ యాదవ్​ శనివారం సాయంత్రం గురుగ్రామ్​లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. జూన్​ 10న ఆరోగ్యం క్షీణంచి ముడు రోజుల పాటు ఇక్కడే చికిత్స తీసుకున్నారు ములాయం. శరీరంలో చెక్కెర శాతం పెరిగి మరోసారి అనారోగ్యానికి గురయ్యారు.

ప్రస్తుతం వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారు ములాయం. డా. సుశీలా కటారియా నేతృత్వంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చూడండి: 'పాలించే సామర్థ్యం లేకుంటే తప్పుకోండి'

Last Updated : Jun 23, 2019, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details