తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నమస్తే ట్రంప్​: అదిరే దుస్తుల్లో మెలానియా, ఇవాంకా - IVANKA IN AHMEDABAD

దేశాధినేతల పర్యటనల సమయంలో వారి జీవిత భాగస్వాముల వస్త్రధారణపై అందరికీ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంకా విషయంలోనూ అంతే. ఇంతకీ... మెలానియా ఎలాంటి దుస్తులు ధరించారు? ట్రంప్ కుమార్తె ఇవాంకా ఎలా దర్శనమిచ్చారు?

Melania, Ivanka Trump
నమస్తే ట్రంప్​: అదిరే దుస్తుల్లో మెలానియా, ఇవాంకా

By

Published : Feb 24, 2020, 1:27 PM IST

Updated : Mar 2, 2020, 9:38 AM IST

నమస్తే ట్రంప్​ కార్యక్రమం కోసం అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్​ కుటుంబసమేతంగా అహ్మదాబాద్​ చేరుకున్నారు. ట్రంప్​ సతీమణి మెలానియా ట్రంప్​, కుమార్తె ఇవాంకా ట్రంప్​ ఇద్దరూ అదిరే దుస్తుల్లో ప్రత్యక్షమయ్యారు.

సతీసమేతంగా ట్రంప్​

మెలానియా స్టైల్​ అదిరింది...

తెల్లటి దుస్తుల్లో మెలానియా

ప్రథమ మహిళ మెలానియా తెల్లని ఫుల్​ స్లీవ్ వైడ్​ లెగ్​డ్​ జంప్​సూట్​ ధరించారు. పచ్చరంగు బెల్ట్​ ధరించారు.

ఇవాంకా కూడా...

అదిరే దుస్తుల్లో ఇవాంకా
ఇవాంకా ట్రంప్​

అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ క్లాసీ క్రీమ్​ కలర్​ గౌన్​ ధరించారు. దానిపై లేత గులాబీ రంగు పువ్వులు ఉన్నాయి. మధ్యపాపిడి తీసుకుని కురులను కిందకు వదిలారు ఇవాంకా.

Last Updated : Mar 2, 2020, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details