మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రక్కు ఒకదానికొకటి ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. కారు - ట్రక్కు ఢీ కొని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి
తెల్లవారుజామున పిసేవాడి పాటిల్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Last Updated : Feb 28, 2020, 8:10 PM IST