మహారాష్ట్ర సోలాపుర్లో ఓ బ్యాంకు భవనం పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బ్యాంకు అధికారులు బయటికి రాగలిగారు. కానీ వినియోగదారులు మాత్రం అందులోనే చిక్కుకున్నారు. వారిపై శిథిలాలు కూలటం వల్ల గాయపడ్డారు. వీరందిరినీ చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
కూలిన బ్యాంకు భవనం పైకప్పు- ఒకరు మృతి - మహారాష్ట్ర
మహారాష్ట్ర సోలాపుర్లో ఓ బ్యాంకు భవనం పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు.
కూలిన బ్యాంకు భవవం