తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూలు - జీఎస్టీ

జీఎస్టీ వసూలు జనవరిలో లక్ష కోట్ల మార్క్​ దాటింది

జీఎస్టీ

By

Published : Feb 1, 2019, 9:03 AM IST

జీఎస్టీ
జనవరిలో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల మార్క్​ని దాటాయి. రెండు నెలల విరామం తర్వాత మళ్లీ వసూళ్లు ఆ మార్క్​ని చేరగలిగాయి.

డిసెంబర్​ 2018 లో 94,725 కోట్లు వసూలు కాగా, నవంబర్​లో ఇది 89,825 కోట్లు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల మార్క్​ని దాటడం ఇది మూడోసారి. 2018 ఏప్రిల్​, అక్టోబర్​లో తరువాత జనవరి 2019 లో వసూలు లక్ష కోట్లు దాటాయి.

వివిధ రకాల వస్తువుల పై పన్ను సడలింపులు చేసి, మరిన్ని వస్తువులను జీఎస్టీ పరిథిలోకి తీసుకురావడం వల్లే ఇది సాధ్యమైందని అర్థిక శాఖ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details