తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుటుంబ సభ్యులతో నేతల దీపావళి వేడుకలు - దీపావళి వేడుకలు

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని పలువురు నాయకులు కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకున్నారు. దీపాలను, కొవ్వొత్తులను ఇంటి ముందు వెలిగించారు.

Diwali_Leaders
కుటుంబ సభ్యులతో...దీపాలు వెలిగిస్తూ!

By

Published : Nov 14, 2020, 9:07 PM IST

దేశంలోని పలువురు నాయకులు కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. దిల్లీలోని తన నివాసంలో దీపాలు వెలిగించారు.

కుటుంబ సభ్యులతో రాజ్​నాథ్ సింగ్

హైదరాబాద్​లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన నివాసంలో కాళీ పూజ నిర్వహించారు.

కాళీ పూజ నిర్వహిస్తోన్న మమతా బెనర్జీ

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్​తో కలిసి అక్షర్​ధామ్​లో జరిగే దీపావళి వేడుకలకు హాజరయ్యారు. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఆయన సతీమణితో ఈ వేడుకలకు హాజరయ్యారు.

సతీమణితో అక్షర్​ధామ్​లో పూజలు నిర్వహించిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
దిల్లీలోని అక్షర్​ధామ్​లో దీపావళి వేడుకలకు హాజరైన మనీష్ సిసోడియా

ఇదీ చదవండి:మహారాష్ట్రలో ఆలయాల పునఃప్రారంభానికి సీఎం గ్రీన్​సిగ్నల్​

ABOUT THE AUTHOR

...view details