కేరళలో కరోనా మహమ్మారి ఎక్కువ ప్రభావం చూపుతోంది. శుక్రవారమే 39 కొత్త కేసులు నమోదైనట్టు సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. వాటిలో 34 కేసులు ఒక్క కేసరగఢ్లోనే నమోదయ్యాయి. కన్నూరులో రెండు, త్రిశ్శూర్, కొజికోడ్, కొల్లాంలో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ మొత్తంతో కలిపితే కేసుల సంఖ్య 176కు చేరింది. వీరిలో 12 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
కేరళలో ఒక్క రోజులోనే 39 మందికి కరోనా - china coronavirus precautions
కేరళలో కరోనా మహమ్మారి బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 39 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 164కు చేరింది.
కేరళలో వేగంగా కరోనా వ్యాప్తి... ఒక్కరోజులోనే 39 మందికి
కేరళలో మొత్తం 1,10,299 మంది పర్యవేక్షణలో.. 616 మంది అనుమానితులు ఐసోలేషన్లో ఉన్నారు.
Last Updated : Mar 28, 2020, 8:56 AM IST