తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శబరిమలలో ఘనంగా కర్పూరారి మహాత్సవం - కేరళ శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో జరిపే ముఖ్య పూజలలో ఒకటైన కర్పూరారి మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది

కేరళ శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో కర్పూరారి మహోత్సవం ఘనంగా జరిగింది. మలికాపురమ్​, వావర్​ నాడా మీదుగా సాగిన స్వామివారి ఊరేగింపు.. పథినేట్టంపాడిలోని పవిత్ర అయ్యప్ప సన్నిధాన మెట్లు వద్ద ముగిసింది.

sabarimala
శబరిమలలో ఘనంగా కర్పూరారి మహాత్సవం

By

Published : Dec 23, 2019, 4:41 AM IST

Updated : Dec 23, 2019, 8:18 AM IST

శబరిమలలో ఘనంగా కర్పూరారి మహాత్సవం

కేరళ శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో జరిపే ముఖ్య పూజలలో ఒకటైన కర్పూరారి మహోత్సవం ఘనంగా జరిగింది. సంగీత వాద్యాలతో, సంప్రదాయ వేషధారణలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఉత్సవంలో వేలమంది భక్తులు పాల్గొన్నారు.

సన్నిధానంలో విధులు నిర్వహిస్తోన్న ప్రత్యేక భద్రతాధికారుల నేతృత్వంలో ఈ ఊరేగింపు జరిగింది. ప్రధాన పూజారి అయ్యప్ప సన్నిధిలో ప్రత్యేక పూజలతో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మలికాపురమ్​, వావర్​ నాడా మీదుగా సాగిన ఈ ఊరేగింపు.. పథినేట్టంపాడిలోని పవిత్ర అయ్యప్ప సన్నిధాన మెట్లు వద్ద ముగిసింది.

ఇదీ చూడండి : 'కాంగ్రెస్ కాదు... అమిత్​ షా వల్లే ఈ పరిస్థితి'

Last Updated : Dec 23, 2019, 8:18 AM IST

ABOUT THE AUTHOR

...view details