తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుల్వామా ఎన్​కౌంటర్​: ముగ్గురు ముష్కరుల హతం - పుల్వామా

జమ్ముకశ్మీర్​ పుల్వామాలోని దలిపొరా ప్రాంతంలో ఎన్​కౌంటర్​​ జరిగింది. భద్రతా దళాలకు.. ముష్కరులకు మధ్య ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమాయ్యారు. ఒక జవాను అమరుడయ్యాడు.

పుల్వామా ఎన్​కౌంటర్​లో జవాను మృతి

By

Published : May 16, 2019, 8:21 AM IST

Updated : May 16, 2019, 9:17 AM IST

జమ్ముకశ్మీర్​ పుల్వామాలోని దలిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కిఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా దళాలపై ముష్కరులు కాల్పులు జరపడం ఎన్​కౌంటర్​కు దారి తీసింది. మొత్తం ముగ్గురు తీవ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. ఘటనలో ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలంలో, సమీప ప్రాంతాల్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది.

పుల్వామాలో ఎన్​కౌంటర్​
Last Updated : May 16, 2019, 9:17 AM IST

ABOUT THE AUTHOR

...view details