తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోయలో పడిన బస్సు- ఆరుగురు మృతి - మృతి

ఝార్ఖండ్​లో ఘోర ప్రమాదం జరిగింది. గడ్వాలో ఓ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 39 మందికి గాయాలయ్యాయి.

ఝార్ఖండ్​: లోయలో పడిన బస్సు- ఆరుగురు మృతి

By

Published : Jun 25, 2019, 8:02 AM IST

ఝార్ఖండ్​లోని గడ్వాలో ఓ బస్సు లోయలో పడింది. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 39 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

లోయలో పడిన బస్సు

ABOUT THE AUTHOR

...view details