జమ్ముకశ్మీర్‌లో పుల్వామా తరహా ఉగ్రదాడి కుట్రను భగ్నం చేసిన పోలీసులు ఒక్క రోజు వ్యవధిలోనే ఈ ఘటన సూత్రధారిని గుర్తించారు. పుల్వామాలో పేలుడు పదార్ధాలు అమర్చిన కారును గురువారం స్వాధీనం చేసుకుని ఎవరికీ ప్రమాదం జరగకుండా దాన్ని పేల్చివేశారు పోలీసులు. ఈ వాహనం హిదయతుల్లా మాలిక్‌ది అని గుర్తించారు.
పుల్వామా తరహా ఉగ్రకుట్ర సూత్రధారి గుర్తింపు - Hidayatullah Malik
కశ్మీర్లో పుల్వామా దాడి తరహా ఉగ్రకుట్ర సూత్రధారిని గుర్తించారు పోలీసులు. తీవ్రవాది.. హిజ్‌బుల్ ముజాహిదీన్‌కు చెందిన హిదయతుల్లా మాలిక్‌గా గుర్తించారు. గతేడాది అతడు ఉగ్రసంస్థలో చేరినట్లు తేల్చారు.
పుల్వామా కారుబాంబు సూత్రధారి గుర్తింపు!
షోపియాన్ వాసి అయిన హిదయతుల్లా గత సంవత్సరం హిజ్‌బుల్ ముజాహిద్దీన్‌లో చేరినట్లు తేల్చారు. ఈ కేసు దర్యాప్తును జమ్ముకశ్మీర్ పోలీసులు కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి:పుల్వామాలో భారీ ఉగ్రదాడికి కుట్ర..!