తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెన్నెలో ఐటీ సోదాలు- 14.54కోట్లు సీజ్​ - chennai

చెన్నైలో ఒకే రోజు 18 చోట్ల ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. లెక్క చూపని రూ.14.54కోట్ల నగదును  అధికారులు సీజ్​ చేశారు. ఇందులో రూ.13.80కోట్లు పీఎస్​కే నిర్మాణ సంస్థ కార్యాలయ ప్రాంగణంలో గుర్తించారు.

చెన్నెలో ఐటీ సోదాలు- 14.54కోట్లు సీజ్​

By

Published : Apr 13, 2019, 9:42 AM IST

Updated : Apr 13, 2019, 12:51 PM IST

చెన్నైలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు

ఆదాయ పన్ను శాఖ చెన్నైలో శుక్రవారం 18 చోట్ల దాడులు నిర్వహించింది. సోదాల్లో లెక్క చూపని రూ.14.54 కోట్ల నగదును అధికారులు సీజ్​ చేశారు.
మొదటగా పీఎస్​కే నిర్మాణ సంస్థ ప్రాంగణంలో నిర్వహించిన సోదాల్లో లెక్కచూపని రూ.13.80కోట్ల నగదును అధికారులు గుర్తించారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదును తరలిస్తున్నారనన్న సమాచారంతో ఫైనాన్షియర్లు ఆకాశ్ భాస్కరన్​, సుజయ్​ రెడ్డి నివాసాల్లో సోదాలు నిర్విహించిన అధికారులు రూ.18 లక్షలు సీజ్​ చేశారు.

సుజయ్​ రెడ్డి లెక్కలు చూపకుండా మలేషియా కంపెనీలో రూ.16కోట్ల పెట్టుబడులు పెట్టిన కీలక పత్రాలను అధికారులు గుర్తించారు.
తమిళనాడులో 39 లోక్​సభ సీట్లు, 18 శాసనసభ స్థానాలకు ఈనెల 18న పోలింగ్ జరగనుంది.

ఇదీ చూడండి: 'జలియన్​ వాలాబాగ్​' మారణకాండకు వందేళ్లు

Last Updated : Apr 13, 2019, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details