పుల్వామాలో ఉగ్రమూకల మరో ఘాతుకం - జమ్ముకశ్మీర్
జమ్ముకశ్మీర్ పుల్వామాలో పోలీసులపై దాడికి యత్నించారు తీవ్రవాదులు. స్టేషన్‌పై గ్రెనేడ్ దాడికి విఫలయత్నం చేశారు. చివరకు బాంబు స్టేషన్‌పై కాకుండా పరిసరాల్లో పేలింది. ఫలితంగా పలువురు స్థానికులు గాయాల పాలయ్యారు.
పుల్వామాలో పోలీస్ స్టేషన్‌పై బాంబుదాడికి యత్నం
జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఉగ్రమూకలు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్‌పై గ్రెనేడ్ దాడికి విఫలయత్నం చేశారు. బాంబు స్టేషన్‌పై కాకుండా సమీపంలో పేలింది. ఘటనలో పలువురు స్థానికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు.