తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శిక్షణ విమానం కుప్పకూలి పైలట్ మృతి - శిక్షణ విమానం

Four-seater training aircraft crashes near Azamgarh in UP, one dead: official sources
శిక్షణ విమానం కుప్పకూలి పైలట్​ మృతి

By

Published : Sep 21, 2020, 1:24 PM IST

Updated : Sep 21, 2020, 1:46 PM IST

13:21 September 21

శిక్షణ విమానం కుప్పకూలి పైలట్​ మృతి

శిక్షణ విమానం కుప్పకూలి పైలట్ మృతి

ఉత్తర్​ప్రదేశ్​ ఆజంగఢ్​లో ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ మృతి చెందాడు. మరో పైలట్ గాయపడ్డాడు. 11:30 గంటలకు ఈ ఘటన జరిగింది.

నలుగురు కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ శిక్షణ విమానం ఐజీఆర్​యూఏకి చెందిందని అధికారులు తెలిపారు. విమానం కూలి వ్యవసాయ క్షేత్రంలో పడినట్లు చెప్పారు. 

Last Updated : Sep 21, 2020, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details