సైబర్ నగరం గురుగ్రామ్‌లోని మురికివాడల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 100 పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. విషయం తెలియగానే హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 12 ఫైరింజన్లతో సహాయక చర్యలు చేపట్టారు.
100 ఇళ్లు దగ్ధం - fire
హరియాణా గురుగ్రామ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు వంద ఇళ్లు బూడిదయ్యాయి.
గురుగ్రామ్‌లో అగ్నిప్రమాదం
ఉదయం 10 గంటలకు ఓ ఇంట్లో ప్రారంభమైన మంటలు పక్కనున్న గుడిసెలకు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.