చండీగఢ్ సెక్టార్ -32 లోని ఓ పేయింగ్ గెస్ట్ హాస్టల్ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
చండీగఢ్‌లో అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి - some injured
చండీగఢ్‌లోని ఓ పేయింగ్ గెస్ట్ హాస్టల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
fire-breaks-out-in-sector-32-at-chandigarh-3-girls-died
క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Last Updated : Mar 2, 2020, 5:16 AM IST