మహారాష్ట్ర పాల్ఘర్లోని బోయూసర్లో ఉన్న రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదం.. 8 మంది దుర్మరణం - fire accident news
రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదం
20:49 January 11
రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదం.. 8 మంది దుర్మరణం
Last Updated : Jan 11, 2020, 9:34 PM IST