తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకలో కుప్పకూలిన మానవ రహిత విమానం

కర్ణాటక చిత్రదుర్గలో డీఆర్​డీవోకు చెందిన మానవ రహిత విమానం కుప్పకూలింది. ఘటనలో ఎవరికీ హాని జరగలేదని అధికారులు తెలిపారు.

By

Published : Sep 17, 2019, 10:36 AM IST

Updated : Sep 30, 2019, 10:30 PM IST

కర్ణాటకలో కుప్పకూలిన డీఆర్​డీఓ విమానం

కర్ణాటక చిత్రదుర్గలోని జోడీచిల్లెనహళ్లి గ్రామంలో డీఆర్​డీవో రూపొందించిన మానవ రహిత విమానం కూలిపోయింది. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

రుస్తుం-2 విమానానికి ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదం జరిగి జోడీచిల్లెనహళ్లి గ్రామం సమీపంలోని పొలాల్లో కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు.

ఘటనా స్థలానికి గ్రామస్థులు పెద్దఎత్తున చేరుకున్నారని.. అనంతరం వారందరినీ అక్కడి నుంచి పంపించినట్లు చెప్పారు.

కర్ణాటకలో కుప్పకూలిన డీఆర్​డీఓ విమానం

ఇదీ చూడండి:మోదీ పుట్టిన రోజున స్వర్ణ కిరీటం బహూకరణ

Last Updated : Sep 30, 2019, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details