దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో 8,171 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 204 మంది ప్రాణాలు కోల్పోయారు.
24 గంటల్లో 8,171 కొత్త కేసులు.. 204 మరణాలు - కొవిడ్ 19 తాజా వార్తలు
దేశంలో కరోనా వైరస్ మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. ఒక్క రోజులోనే 8,171 కొత్త కేసులు నమోదయ్యాయి. 204 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు సంఖ్య 1,98,706కి చేరింది. మరణాల సంఖ్య 5,598కి పెరిగింది.

భారత్లో కరోనా మరణాలు
Last Updated : Jun 2, 2020, 9:18 AM IST