దేశంలో కరోనా వైరస్ మరింతగా వ్యాపిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశంలో 3,525 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 122 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.
రాష్ట్రాల వారీగా
దేశంలో కరోనా వైరస్ మరింతగా వ్యాపిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశంలో 3,525 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 122 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.
రాష్ట్రాల వారీగా
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెబ్సైట్ ప్రకారం, కొత్తగా నమోదైన 122 కరోనా మరణాల్లో ... మహారాష్ట్ర- 53, గుజరాత్- 24, దిల్లీ- 13, తమిళనాడు- 8, బంగాల్- 8, రాజస్థాన్- 4, మధ్యప్రదేశ్- 4, తెలంగాణ- 2, ఉత్తర్‌ప్రదేశ్- 2; ఆంధ్రప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, పుదుచ్చేరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
ఇదీ చూడండి:రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ- మరింత సరళంగా లాక్డౌన్- 4
ఇదీ చూడండి:కొవిడ్‌పై యుద్ధంలో వెంటిలేటర్లదే కీలకపాత్ర