తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా పంజా: దేశంలో లక్ష దాటిన కేసులు - భారత్​లో కరోనా వైరస్

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 134 మంది వైరస్​ బారిన పడి మరణించారు. కొత్తగా 4,970 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,01,139 చేరింది.

india corona virus latest updates
భారత్​లో లక్ష దాటిన కరోనా కేసులు

By

Published : May 19, 2020, 9:01 AM IST

Updated : May 19, 2020, 12:23 PM IST

దేశంలో కరోనా కేసులు లక్ష దాటాయి. గడచిన 24 గంటల్లో దేశంలో 4,970 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 134 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.

కరోనా పంజా: దేశంలో లక్ష దాటిన కేసులు

రాష్ట్రాల వారీగా

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెబ్​సైట్ ప్రకారం, కొత్తగా నమోదైన 134 కరోనా మరణాల్లో.. మహారాష్ట్ర- 51, గుజరాత్​- 35, ఉత్తర్​ప్రదేశ్​- 14, దిల్లీ- 8, రాజస్థాన్​- 7, బంగాల్​- 6, మధ్యప్రదేశ్​- 4, తమిళనాడు- 3, పంజాబ్​- 2, జమ్ము కశ్మీర్​- 2, బిహార్​- 1, తెలంగాణ- 1 చొప్పున నమోదయ్యాయి.

కరోనా పంజా: దేశంలో లక్ష దాటిన కేసులు

ఇదీ చూడండి:కరోనా పేరుతో కార్మిక చట్టాలకు కత్తెర!

Last Updated : May 19, 2020, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details