తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీబీఎస్​ఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ ఇదే... - సీబీఎస్​ఈ పరీక్షలు

సీబీఎస్​ఈ 10, 12వ తరగతి పరీక్షల తేదీలను విడుదల చేసింది బోర్డు. జులై 1 నుంచి 15వ తేదీ వరకు వివిధ రోజుల్లో నిర్వహించనుంది.

VIRUS-CBSE-EXAM
సీబీఎస్​ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్

By

Published : May 18, 2020, 2:51 PM IST

పది, పన్నెండు తరగతుల విద్యార్థులకు పెండింగ్​లో ఉన్న పరీక్షలకు సంబంధించి షెడ్యూల్​ను విడుదల చేసింది సీబీఎస్​ఈ. జులై 1 నుంచి 15 తేదీ మధ్య నిర్వహించనున్నట్లు తెలిపింది.

పదో తరగతి పరీక్షలు

  • జులై 1: సోషల్ సైన్సెస్​
  • జులై 2: సైన్స్​
  • జులై 10: హిందీ (ఏ, బీ)
  • జులై 15: ఆంగ్లం ( రెండు భాగాలు)
    పదో తరగతి పరీక్షలు

12వ తరగతి పరీక్షలు..

  • జులై 1: హోమ్ సైన్స్​
  • జులై 2: హిందీ (ఏ, బీ)
  • జులై 9: బిజినెస్ స్టడీస్
  • జులై 10: బయోటెక్నాలజీ
  • జులై 11: జాగ్రఫీ
    12వ తరగతి పరీక్షలు..

కరోనా కట్టడి కోసం మార్చి 25న విధించిన లాక్​డౌన్​ నేపథ్యంలో 12వ తరగతికి చెందిన కొన్ని పరీక్షలను నిలిపేశారు. 10వ తరగతి పరీక్షలు ఇప్పటికే పూర్తయినా.. సీఏఏ అల్లర్ల కారణంగా ఈశాన్య దిల్లీలో వాయిదా పడ్డాయి. ప్రస్తుతం 12వ తరగతి పరీక్షలతో పాటు వీటిని నిర్వహించనుంది సీబీఎస్​ఈ బోర్డు.

ABOUT THE AUTHOR

...view details