కూలిన భవనం.శిథిలాల్లో 50మంది! - ధార్వాడ్
కర్ణాటక ధార్వాడ్లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. భవన శిథిలాల కింద 50 మంది వరకూ చిక్కుకున్నారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
కూలిన భవనం
కర్ణాటక ధార్వాడ్లో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం కుప్పకూలింది. భవన శిథిలాల కింద సుమారు 50 మంది చిక్కుకున్నట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఇప్పటికే 10 నుంచి 15 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Last Updated : Mar 19, 2019, 9:01 PM IST