పంజాబ్ పోలీసులు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఓ బీఎస్ఎఫ్ జవానును అరెస్టు చేశారు. అతని నుంచి ఆయుధాలను, మందుగుండు సామగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన వ్యక్తి. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవానుగా విధులు నిర్వర్తించే అతడు.. డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.
నిందితుడి నుంచి ఒక పిస్టల్, 9 ఎంఎం క్యాలిబర్ గన్‌కు సంబంధించిన 80 బుల్లెట్లు, 12 రౌండ్ రైఫిల్‌కు చెందిన 2 రౌండ్లు, 2 మ్యాగజైన్లు, 3 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ట్విస్ట్...