తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సేవా సప్తాహ్'​లో భాగంగా అమిత్​ షా స్వచ్ఛ భారత్​ - సేవా సప్తాహ్​

దిల్లీ ఎయిమ్స్​లో చిన్నారులను పరామర్శించి, వారికి ఫలాలను అందజేశారు కేంద్ర హోంమంత్రి, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా. తరువాత ఆసుపత్రిలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు​. ప్రధాని జన్మదిన వేడుకల్లో భాగంగా సేవా వారోత్సవాలు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది.

స్వయంగా 'సేవా సప్తాహ్'​లో పాల్గొన్న షా, నడ్డా​

By

Published : Sep 14, 2019, 10:07 AM IST

Updated : Sep 30, 2019, 1:35 PM IST

'సేవా సప్తాహ్'​లో భాగంగా అమిత్​ షా స్వచ్ఛ భారత్​

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా 'సేవా సప్తాహ్​' కార్యక్రమాన్ని భాజపా పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. పార్టీ అధ్యక్షుడు అమిత్​షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా దిల్లీ ఎయిమ్స్​ ఆసుపత్రికి వెళ్లి చిన్నారులను పరామర్శించారు. వారికి ఫలాలు అందజేశారు.

సేవా వారోత్సవాల్లో భాగంగా అమిత్​షా, నడ్డా, విజయ్​ గోయెల్​, విజేందర్​ గుప్తా.. ఎయిమ్స్​లో స్వచ్ఛ భారత్​ కార్యక్రమం చేపట్టారు. ఈ సేవా కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలూ పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: తేజస్ 'ల్యాండింగ్​' పరీక్ష విజయవంతం.. త్వరలో నేవీలో!

Last Updated : Sep 30, 2019, 1:35 PM IST

ABOUT THE AUTHOR

...view details