పాదరక్షల ఫైట్.! - శిలాఫలకం
ఆ రాజకీయ పార్టీ సమావేశంలో పాదరక్షలు గాల్లోకి లేచాయి. నేనంటే నేనని పోటీ పడ్డాయి. నువ్వా నేనా అంటూ హోరాహోరీగా తలపడ్డాయి. యూపీలో జరిగిన భాజపా సమావేశం ఇందుకు వేదికైంది.

భాజపా నేతల ముష్ఠియుద్ధం
భాజపా నేతల ముష్ఠియుద్ధం
ఉత్తరప్రదేశ్‌లోని సంత్‌కబీర్ నగర్ జిల్లాలో ఓ సమావేశం రసాభాసగా మారింది. మాటామాటా పెరిగి భాజపా ఎంపీ శరద్ త్రిపాఠి, అదే పార్టీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్‌లు పాదరక్షలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణకు కారణమైన అంశమేమిటంటారా.. శిలాఫలకంపై నేత పేరును చేర్చకపోవటమే.