బెంగళూరు మేయర్‌కు అనూహ్య అనుభవం ఎదురైంది. ప్లాస్టిక్ వినియోగించినందుకు జరినామా కట్టాల్సొచ్చింది.
బృహత్ బెంగళూరు నగరపాలక సంస్థ 2016లోనే ప్లాస్టిక్‌ను నిషేధించింది. అతిక్రమించిన వారికి జరినామా విధించే నియమమూ పెట్టింది. కానీ... అదే నగరానికి మేయర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న గంగాంబికే మల్లిఖార్జున్ ప్లాస్టిక్ వినియోగించి కెమెరాకు చిక్కారు.
సీఎంకు గిఫ్ట్ ఇచ్చినందుకు మేయర్‌కు ఫైన్ - mayor
ప్లాస్టిక్ వినియోగించినందుకు మేయర్‌కు సైతం శిక్ష తప్పలేదు. బెంగళూరు మేయర్‌కు నగర పాలక సంస్థ రూ. 500 జరినామా విధించింది.
సీఎంకు గిఫ్ట్ ఇచ్చినందుకు మేయర్‌కు ఫైన్
ప్లాస్టిక్ కవర్‌తో ప్యాక్ చేసిన బహుమతిని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు ఇటీవలే బహుకరించారు గంగాంబికే. ఫలితంగా నగర పాలక సంస్థ ఆమెకు రూ.500 జరినామా విధించింది.
ఇదీ చూడండి: పసిబిడ్డ పదేపదే ఏడుస్తోందని గొంతుకోసేశాడు!