తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్ వీడియో: పాఠశాల బస్సు బోల్తా

బెంగళూరులోని రగిహల్లీ ప్రధాన రహదారిపై టెంపో ట్రావెలర్​ వాహనం ఢీకొని స్కూల్​ బస్సు బోల్తా పడింది. ఈ నెల 9న జరిగిన ఘటన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ప్రమాద సమయంలో బస్సులో పిల్లలు లేకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పింది.

By

Published : Jul 13, 2019, 6:58 PM IST

Updated : Jul 13, 2019, 7:31 PM IST

టీటీ వాహనం ఢీకొని పాఠశాల బస్సు బోల్తా

టీటీ వాహనం ఢీకొని పాఠశాల బస్సు బోల్తా
కర్ణాటక బెంగళూరులో ఒళ్లుగగుర్పొడిచే రీతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రగిహల్లీ సమీపంలో బన్నేర్​ఘట్టా ప్రధాన రహదారిపై టెంపో ట్రావెలర్​(టీటీ) వాహనం ఢీకొని పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ నెల 9న జరిగిన ఘటన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
టీటీ వాహనం ఢీకొని పాఠశాల బస్సు బోల్తా

రాయల్​ ఇంటర్​నేషన్​ స్కూల్​కు చెందిన బస్సు.. పిల్లలను తీసుకురావడానకి వెళుతోంది. ఈ క్రమంలో పక్క దారిలోంచి వేగంగా వచ్చిన టీటీ వాహనం బస్సును ఢీకొట్టింది. ఈ ధాటికి బస్సు పల్టీ కొట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి.

టీటీ వాహనం ఢీకొని పాఠశాల బస్సు బోల్తా

ప్రమాద సమయంలో బస్సులో ఒక విద్యార్థి, ఒక మహిళ ఉన్నారు. వీరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎక్కువ మంది పిల్లలు లేకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పింది.

టీటీ వాహనం ఢీకొని పాఠశాల బస్సు బోల్తా

ఇదీ చూడండి: కుక్కలపై బదిలీ వేటు... సర్పంచ్​పై కూడా!

Last Updated : Jul 13, 2019, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details