తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు, జవాన్ల ఎదురుకాల్పులు

జమ్ముకశ్మీర్​లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. తాజీపొర, మహ్మద్ పొర ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు చేస్తున్న పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు ప్రతికాల్పులు చేశాయి. ఆపరేషన్ కొనసాగుతోంది.

By

Published : May 29, 2019, 8:02 AM IST

జమ్ముకశ్మీర్​లో ఎదురుకాల్పులు

జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. తాజీపొర, మహ్మద్​పొర ప్రాంతాల్లో నిర్బంధ తనీఖీలు చేస్తున్న పోలీసులపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఆపరేషన్ కొనసాగుతోంది.

జమ్ముకశ్మీర్​లో ఎదురుకాల్పులు

ABOUT THE AUTHOR

...view details