తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్డీఏ భారీ గెలుపుపై అడ్వాణీ ఉద్వేగం - modi

లోక్​సభ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ విజయం సాధించడంపై భాజపా అగ్రనేత ఎల్​కే అడ్వాణీ ఉద్వేగానికి లోనయ్యారు. 353 స్థానాలను కైవసం చేసుకోవటంపై సంతోషం వ్యక్తం చేశారు.

అడ్వాణీ

By

Published : May 26, 2019, 7:29 AM IST

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ చరిత్రాత్మక విజయంపై భాజపా అగ్రనేత ఎల్​కే అడ్వాణీ సంతోషం వ్యక్తం చేశారు. భాజపా సహా ఎన్డీఏ మిత్రపక్షాలు 353 లోక్​సభ స్థానాల్లో విజయదుందుభి మోగించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశానికి హాజరైన అడ్వాణీ ఫలితాలపై స్పందించారు.

భాజపా అగ్రనేత అడ్వాణీ

"సంఖ్య విన్నాక సంతోషంగా ఉంది. 353 సాధించారు. ఈ విజయం భాజపాకు అపూర్వమైన పరిణామం. ప్రతి ఒక్కరూ ఎంతో కృషి చేశారు. ఎంతో ఆనందంగా ఉంది."

-ఎల్​కే అడ్వాణీ, భాజపా అగ్రనేత

ఇదీ చూడండి: ప్రభుత్వ ఏర్పాటుకు మోదీకి రాష్ట్రపతి ఆహ్వానం

ABOUT THE AUTHOR

...view details