తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా వేళ.. ప్రైవేటు బస్సు​ సంస్థ వినూత్న ఆలోచన

కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కేరళలోని ఓ ప్రైవేటు బస్సు సంస్థ వినూత్నంగా ఆలోచించింది. ప్రయాణికుల ఆరోగ్యమే లక్ష్యంగా.. బస్సుల ప్రవేశ ద్వారాల వద్ద శానిటైజర్​ను ఏర్పాటు చేసింది.

a private bus service operating in Kozhikode has installed a water tank & tap, along with a hand wash bottle on the backside of its bus
కరోనా సమయంలో ప్రైవేటు బస్​ సంస్థ వినూత్న ప్రయోగం

By

Published : Oct 27, 2020, 3:48 PM IST

Updated : Oct 27, 2020, 5:18 PM IST

పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అంటారు. ఇలానే కేరళ కోజికోడేకు చెందిన ఓ ప్రైవేటు బస్సు​ సంస్థ కొత్తగా ఆలోచించింది. ప్రయాణికుల ఆరోగ్యమే సంస్థకు శ్రీరామ రక్ష అనుకున్నట్లుంది. బస్సులో కోవిడ్​కు సంబంధించి ప్రత్యేకత జాగ్రత్తలు తీసుకుంది.

ప్రవేశ ద్వారాల వద్ద హ్యాండ్​ శానిటైజర్​ బాటిళ్లను ఏర్పాటు చేసింది. అంతేగాక చేతులు పరిశుభ్రం చేసుకునేందుకు కుళాయి ద్వారా నీటి సౌకర్యం కల్పించింది. ఇలా వినూత్నంగా ఆలోచించి ప్రయాణికుల ప్రశంసలు అందుకుంటుంది.

బస్సు​ వెనక భాగంలో చేతులు శుభ్రం చేసుకుంటున్న ప్రయాణికుడు
శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకుంటున్న ప్రయాణికుడు
శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకుంటున్న ప్రయాణికుడు

ఇదీ చూడండి: భారత్​-అమెరికా మధ్య కుదిరిన బెకా ఒప్పందం

Last Updated : Oct 27, 2020, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details