తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నోయిడాలో కూలిన భవనం.. ఇద్దరు మృతి - UP Noida updates

A building collapses in Sector-11, Noida;
నోయిడాలో కూలిన భవనం.. శిథిలాల కింద పలువురు!

By

Published : Jul 31, 2020, 8:44 PM IST

Updated : Jul 31, 2020, 10:34 PM IST

20:39 July 31

నోయిడాలో కూలిన భవనం.. శిథిలాల కింద పలువురు!

ఉత్తర్​ప్రదేశ్​ నోయిడాలోని సెక్టార్​-11లో ఓ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద నుంచి ఐదుగురిని వెలికితీయగా చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Last Updated : Jul 31, 2020, 10:34 PM IST

ABOUT THE AUTHOR

...view details