తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం- తొమ్మిది మంది మృతి - విజయపుర

కర్ణాటకలోని విజయపుర జిల్లాలో మినీలారీ- కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్​ తీవ్రంగా గాయపడ్డాడు.

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం- తొమ్మిది మంది మృతి

By

Published : Mar 22, 2019, 10:55 AM IST

Updated : Mar 22, 2019, 11:33 AM IST

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం- తొమ్మిది మంది మృతి
కర్ణాటకలోని విజయపుర జిల్లా చిక్కా సిందగీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ లారీ, కారు ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్​ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మినీ లారీ ఆంధ్రప్రదేశ్​కు చెందినది.
Last Updated : Mar 22, 2019, 11:33 AM IST

ABOUT THE AUTHOR

...view details