ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మరోసారి భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 8:02 గంటల ప్రాంతంలో భూమి కంపించగా.. రిక్టర్ స్కేలుపై 4.1 గా తీవ్రత నమోదైంది. ఛాంపైకు దక్షిణ, నైరుతి ప్రాంతంలో సుమారు 31 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం(ఎన్ఎస్ఐ) తెలిపింది.
అంతకుముందు 3 సార్లు..