ఛాప్రా జంక్షన్ నుంచి బయలుదేరిన రైలు... పది కిలోమీటర్లు ప్రయాణించగానే ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన మార్గాన్ని ప్రస్తుతానికి నిలిపివేశారు. ఘటనకు కారణాలు ఇంకా తెలియరాలేదు.
పట్టాలు తప్పిన తపతి-గంగ ఎక్స్ప్రెస్ - chapra
బిహార్ శరణ్ జిల్లాలో తపతి గంగ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. రైలులోని 13 బోగీలు పట్టాలను దాటి బయటకు వచ్చాయి. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.
పట్టాలు తప్పిన బోగీలు