మహారాష్ట్ర ధూలే జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. శిర్పుర్ తాలూకాలోని వాఘాడి గ్రామంలో ఉన్న పరిశ్రమలో..... ఈ ఉదయం సిలిండర్లు పేలడం వల్ల మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
సిలిండర్ల పేలుడులో 15కు చేరిన మృతుల సంఖ్య - రసాయన
మహారాష్ట్ర ధూలే జిల్లాలో ఓ రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మందికి గాయాలయ్యాయి.
మహారాష్ట్ర: పేలుడు ఘటనలో 10 మందికి మృతులు
ఘటన జరిగిన సమయంలో అక్కడ మొత్తం 100 మంది కార్మికులున్నట్లు సమాచారం. పోలీసు బృందాలు, విపత్తు నిర్వహణ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
- ఇదీ చూడండి: ఎన్ఆర్సీ జాబితాలో పేరు లేదని మహిళ ఆత్మహత్య
Last Updated : Sep 28, 2019, 11:11 PM IST