తమిళనాడు ఎన్నికల వేళ ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌పై కేసు నమోదైంది. ఈ నెల 23న జరిగిన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, న్యాయశాఖ మంత్రి షణ్ముగమ్‌ల పరువుకు నష్టం కలిగించేలా దినకరన్ వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఎన్నికల వేళ.. దినకరన్‌పై కేసు నమోదు
ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌పై కేసు నమోదైంది. అన్నాడీఎంకే నేతల పరువుకు నష్టంకలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ కార్యకర్త చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికల వేళ.. దినకరన్‌పై కేసు నమోదు
అన్నాడీఎంకే నేతల పరువుకు నష్టంకలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ నేత బాబు మురుగయన్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దినకరన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 6న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చూడండి:కోవిల్పట్టు నుంచి ఎన్నికల బరిలో దినకరన్