దిల్లీలో కొవిడ్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటం, లాక్డౌన్ అమల్లో ఉండటం వల్ల తమ సిబ్బందికి ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేసే సౌకర్యాన్ని కల్పిస్తూ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతకుముందు రాజ్యసభ.. తమ సిబ్బందికి ఇంటి నుంచే పని అవకాశం కల్పించింది.
పార్లమెంట్ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోం - All Parliament staffers to work from home amid rising COVID-19 cases
దేశ రాజధానిలో కరోనా విజృంభణతో పాటు లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పార్లమెంటర్ సిబ్బందికి ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేసే సౌకర్యాన్ని కల్పిస్తూ లోక్సభ సెక్రటేరియట్ ఆదేశాలు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం రాజ్యసభ కూడా తమ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించింది.
పార్లమెంట్
దేశ రాజధానిలో కరోనా కోరలు చాస్తున్న క్రమంలో ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ గడువును మరో వారం రోజులపాటు పొడిగిస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
ఇదీ చదవండి :ఉత్తరాఖండ్ ప్రమాదంలో 11కు చేరిన మృతులు