తమిళనాడు శాసనసభ ఎన్నికలకు ఆరుగురు అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా విడుదల చేసింది అన్నాడీఎంకే. తొలి జాబితాలో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం పేర్లు ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికలకు అన్నాడీఎంకే తొలి జాబితా - undefined
అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితా విడుదల చేసింది అన్నాడీఎంకే. తొలి జాబితాలో సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వంల పేర్లు ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికలకు అన్నాడీఎంకే జాబితా విడుదల
ఎడప్పాడి నియోజకవర్గం నుంచి పళనిస్వామి పోటీ చేయనున్నారు. బోడినాయకనూరు నుంచి బరిలో దిగనున్నారు పన్నీర్ సెల్వం.
TAGGED:
list